మొక్కల నాటే కార్యక్రమం
ఈ రోజు 6 జనవరి 2019 ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ సద్గురు వీరయ్య స్వామి ఫౌండేషన్, గోమాతల సేవ వృద్ధాశ్రమం చిట్యాల గ్రామము మెదక్ జిల్లాలో వివిధ రకాల మొక్కలను నాటడం జరిగింది, మరియు దారిలో నర్సాపూర్ అడవుల్లోని కోతులకు అరటిపళ్ళు , రేగి పల్లు పంచడం జరిగింది,
శ్రీ వేంకటేశ పంతులు ( శిల్ప కళాకారుడు ) గారిచే లింగశిల పరిశీలన మరియు ప్రతిష్ఠాపన కు సంబంధించిన అంశాలను అధ్యయనం చేయడం జరిగింది,
శివలింగ ప్రతిష్ఠ చేయడానికి సుమారు రెండు లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది అంచనా వేయడం జరిగింది,
కావున దాతలు భక్తులు విరాళాలు అందించి పరమేశ్వరుని ఆశీస్సులు పొందగలరని మనవి
Plantation Program
Plantation at Gomathala Seva Vruddashramamu, Chityala, Medak District by Suhruth Trust on 06 Jan 2019
Fruits distributions to monkeys at Narsapur Forest on the way to Ashram.
Stone Checking for Mahalingam by Sculptrist Venkatesham Gaaru.
Rs.200000 is expecting Expenditure to make Mahalingam.