“విజ్ఞాన జ్యోతి “ సూహృత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శుక్రవారం తేది 18 జనవరి 2019 నాడు విజ్ఞాన జ్యోతి కార్యక్రమాన్ని మండల్ పరిషత్ ప్రాథమిక పాఠశాల వేంకటేశ్వర నగర్ జగద్గిరిగుట్ట లో నిర్వహించడం జరిగింది
Vijnana Jyothi program conducted in MPPS Venkateswara Nagar Jagathgirigutta on 18 Jan 2019 by Suhruth Trust