ఈ రోజు ట్రస్ట్ ఆధ్వర్యంలో పిల్లలకు పెన్సిల్స్ లను ఇవ్వడం జరిగింది మరియు చిత్తరమ్మ గుడి జగద్గిరిగుట్ట సమీపంలోని పేదలకు పాత బట్టలు పంచడం జరిగింది
ఈ సేవ కార్యక్రమానికి సహాయం అందించిన దాత శ్రీ బాలసుందరం, వెంకటాపుర్ సికింద్రాబాద్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.
Old Clothes and Pencils Distributed in Jagadgirigutta. Thank you so much to Sri Balasundaram for his contributions.
సూహృత్ ట్రస్ట్