ఈ రోజు 01జూన్ నాడు ట్రస్ట్ ఆధ్వర్యంలో గణేష్ సుర్యాపేట కు Rs.3000 లను వైద్య పరీక్షల నిమిత్తం అందజేయడం జరిగింది.
ఇప్పటివరకు గణేష్ కు 34000 సహాయాన్ని అందించడం జరిగింది. సహాయాన్ని అందించిన దాతలు అజయ్ పవన్ కుమార్ & స్నేహితులు, అనిల్, నరేందర్ , సంతోష్, రాము మరియు మల్లికార్జున్ సార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూన్నాము.