Plants Distribution in Jagadgirigutta

వినాయక చవితి సందర్బంగా సుహృత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జగద్గిరిగుట్ట లోని కొన్ని ప్రాంతాల్లో మొక్కలను పంచడం జరిగింది.

ఈ కార్యక్రమానికి మొక్కలు అందించిన GHMC కూకట్పల్లి ప్రాంత అధికారి గారికి మరియు ట్రస్ట్ సభ్యులందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.

Plants Distribution in Jagadgirigutta colonies by suhruth trust in the celebrations of Vinayaka Chavithi on 01 Sep 2019.

Thank you so much officer of Ghmc Kukatpally area for giving this plants and also thanks to all trust members for active participation.