సుహృత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీమతి & శ్రీ లలిత రాఘవరావు , లక్ష్మీ సుధాకర్ దంపతుల సహాయంతో కార్తీక మాసం సంధర్బంగా ప్రేరణ అనాధ పిల్లల ఆశ్రమం, దిల్ కుష్ నగర్, చింతల్, హైదరాబాద్ లో అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఈ రోజు 07 నవంబర్ 2019 నాడు నిర్వహించడం జరిగింది.
🙏ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి అవకాశం ఇచ్చిన ఆశ్రమ వ్యవస్థాపకులు గౌరవనీయులు శ్రీ ప్రసాదరావు గారికి మరియు సహాయాన్ని అందించి కార్యక్రమంలో పాల్గొన్న దాతలు వారి కుటుంబ సభ్యులందరకీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.
!!!అన్నదాత సుఖీభవ!!!