*Suhrut Trust Tailoring Training Certificates Distribution Program*
Suhrut Trust – The first batch of women who have completed tailoring training as part of the self-employment training program have been awarded certificates today.
Speaking at the occasion, Suhart Trust President Santosh Garu thanked *Shri Aptananda Saraswati Swamini Gaaru* the venerable teacher, and the donor *Sri Chemudupati Shivarama Shastry Sir* for their blessings and Donations to this program.
And also thanked to *Meena Gaaru* for one machine donation to women.
In addition, congratulating the women who have completed their training classes, requested to participate in similar programs undertaken by the Trust in their respective areas.
The women who completed the training expressed their happiness and thanked Sri Aptananda Saraswati Swamini Gaaru and Sri Chemudupathi Sivarama Shastri Gaaru and the Trust for their assistance in arranging this training program. All the learners said they will help and participate in the trust programs regularly.
Thank you one and all
Suhruth Trust
www.suhruthtrust.org
సుహృత్ ట్రస్ట్ టైలరింగ్ శిక్షణ సర్టిఫికెట్ల ప్రదానం
సుహృత్ ట్రస్ట్ – స్వయం ఉపాధి శిక్షణ కార్యక్రమంలో భాగంగా టైలరింగ్ శిక్షణ పూర్తిచేసిన మొదటి బ్యాచ్ మహిళలకు ఈ రోజు సర్టిఫికెట్లు అందజేయడం జరిగింది.
ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సుహృత్ ట్రస్ట్ అధ్యక్షుడు సంతోష్ గారు మాట్లాడుతూ ఈ సేవ కార్యక్రమానికి ఆశీస్సులు మరియు సహాయాన్ని అందజేసిన పూజ్య గురువు గారు *శ్రీ ఆప్తనంద సరస్వతి స్వామిని* గారికి మరియు గౌరవనీయులు దాత *శ్రీ చెముడుపాటి శివరామ శాస్ర్తీ గారికి* ధన్యవాదాలు తెలిపారు. మరియు ఒక కుట్టు మిషన్ ను విరాళంగా అందజేసిన *మీనా* గారికి ధన్యవాదాలు తెలిపారు.
అంతేకాకుండా శిక్షణ తరగతులు పూర్తి చేసుకున్న మహిళలకు అభినందనలు తెలియజేస్తూ వారు కూడా ట్రస్ట్ చేపడుతున్న ఇలాంటి కార్యక్రమాలలో పాల్గొనాలని వారి వారి ప్రాంతాలలో ట్రస్ట్ కార్యక్రమాలను చేప్పట్టేందుకు ముందుకు రావాలని కోరారు.
శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఈ శిక్షణ కార్యక్రమ ఏర్పాటుకు సహాయాన్ని అందించిన శ్రీ ఆప్తనంద సరస్వతి స్వామిని గారికి , శ్రీ చెముడుపటి శివరామ శాస్త్రి గారికి మరియు ట్రస్ట్ వారికి ధన్యవాదాలు తెలిపారు. ట్రస్ట్ నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటామని తెలిపారు.
సుహృత్ ట్రస్ట్