శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయంలో ఎలక్ట్రికల్ పనులను చేయుటకు మోహన్ రావు గారు ముందుకు వచ్చి ఈ రోజు పని ప్రారంభించారు.
ఈ పనికి సరిపడా ఎలక్ట్రికల్ వస్తువులను శ్రీ సాగర్ ఎలక్ట్రికల్ షాప్ మరియు వినాయక ఎలెక్ట్రికల్ షాప్ (Rs.11000) వారు అందించడం జరిగింది.
ఈ సేవ కార్యక్రమానికి సహాయాన్ని అందజేసిన పై వారందరికీ పరమేశ్వర కృపకటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని వేడుకుంటున్నాము.
ఈ పని తరువాత గర్భాలయలలో (మల్లికార్జున స్వామి, భ్రమరాంబిక మాత, గణపతి) సిమెంట్ పనులు ప్లస్ట్రింగ్ చేయించాలి వీటికి ఒక లక్ష రూపాయల వరకు ఖర్చు అవుతుందని మెస్త్రి గారు అంచనా వేయడం జరిగింది. కావున దాతలు ఈ పనులకు గాను తమకు తోచిన రీతిలో విరాళాలు అందించి పరమేశ్వర కృపా కటాక్షాలు పొందగలరని కోరుచున్నాము
*Electrical Works Started in Sri Mallikarjuna Swamy Temple Anjaiah Nagar Jagadgirigutta*
Mr. Mohan Rao Gaaru came forward Electrical service to Temple. Sagar Electrical Shop and Vinayaka Electrical Shop Jointly Donated the electrical item ( Rs.11000) for this work.
May Eshwara Bless them all.
Next work
Cement and plastring work will be done in the garbhalayam . Rs. 100000 is expected for this work. So donors and devotees make your donations generously obtain the blessings of lord ESHWARA