Sri.N Babu Goud Gaaru (Temple Chairman) Donated Rs.20,000 for Sri Mallikarjuna Swamy Temple works as on today.
Flooring work images of the temple and stone cuting
🙏Thank you so much Sir may God bless you and your family.
🙏🙏🙏
Suhruth Trust and Sri Mallikarjuna Swamy Alaya Committee
శ్రీ ఎన్ బాబు గౌడ్ గారు (ఆలయ చైర్మన్) Rs.20,000 లను శ్రీ మల్లికార్జున స్వామి ఆలయ నిర్మాణానికి విరాళంగా అందజేశారు
పరమేశ్వర కృప కటాక్షాలు వారికి ఎల్లవేళలా ఉండాలని భగవంతుణ్ణి ప్రార్తిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.
సుహృత్ ట్రస్ట్ మరియు ఆలయ కమిటీ