*!!Om Namashivaya!!*
*Donation Collection for Sri Mallikarjuna Swamy Temple Construction, Pipeline Road Anjaiah Nagar, Jagadgirigutta, Hyderabad.*
Kankara works completed in the temple
*Sri. Ramakrishna Gaaru* Donated Rs.5116 for Sri Mallikarjuna Swamy Temple works.
?Thank you so much Sir may God bless you and your family.
???
Suhruth Trust and Sri Mallikarjuna Swamy Alaya Committee
!!ఓం నమః శివాయ!!
*శ్రీ మల్లికార్జున స్వామి ఆలయ నిర్మాణానికి విరాళాల సేకరణ*
శ్రీ రామకృష్ణ గారు 5116 రూపాయలను శ్రీ మల్లికార్జున స్వామి ఆలయ నిర్మాణానికి విరాళంగా అందజేశారు.
పరమేశ్వర కృప కటాక్షాలు వారికి ఎల్లవేళలా ఉండాలని భగవంతుణ్ణి ప్రార్తిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.
సుహృత్ ట్రస్ట్ మరియు ఆలయ కమిటీ
