*Sri. Shesha Reddy Gaaru* Donated 10 Bags Cement for Sri Mallikarjuna Swamy Temple works.
Front wall and flooring works completed. mobile library flex arranged in the temple on shiva ratri
🙏Thank you so much Sri Shesha Reddy gaaru and all the donors for your donations may God bless you and your family.
🙏🙏🙏
Suhruth Trust and Sri Mallikarjuna Swamy Alaya Committee
!!ఓం నమః శివాయ!!
మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా మీరందరూ కుటుంబ సమేతంగా విచ్చేసి శ్రీ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకొని ఆశీస్సులు పొందగలరని కోరుచున్నాము.
*శ్రీ మల్లికార్జున స్వామి ఆలయ నిర్మాణానికి విరాళాల సేకరణ*
శ్రీ శేషారెడ్డి గారు 10 సిమెంట్ బస్తాలను శ్రీ మల్లికార్జున స్వామి ఆలయ నిర్మాణానికి విరాళంగా అందజేశారు. మరియు నిర్మాణానికి విరాళాలు అందించిన వారందరికీ పరమేశ్వర కృప కటాక్షాలు వారికి ఎల్లవేళలా ఉండాలని భగవంతుణ్ణి ప్రార్తిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.
సుహృత్ ట్రస్ట్ మరియు ఆలయ కమిటీ