*!!Om Namashivaya!!*
*Donation Collection and work for Sri Mallikarjuna Swamy Temple, Jagadgirigutta, Hyderabad.*
*Sri. Sachin Gaaru* Donated 10 Bags cement for Sri Mallikarjuna Swamy Temple works.
?Thank you so much Sachin may God bless you and your family.
???
Suhruth Trust and Sri Mallikarjuna Swamy Alaya Committee
!!ఓం నమః శివాయ!!
*శ్రీ మల్లికార్జున స్వామి ఆలయ నిర్మాణ పనులు, విరాళాల సేకరణ*
శ్రీ సచిన్ గారు 10 సిమెంట్ బస్తాలను శ్రీ మల్లికార్జున స్వామి ఆలయ నిర్మాణానికి విరాళంగా అందజేశారు.
పరమేశ్వర కృప కటాక్షాలు వారికి ఎల్లవేళలా ఉండాలని భగవంతుణ్ణి ప్రార్తిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.
సుహృత్ ట్రస్ట్ మరియు ఆలయ కమిటీ
