*!!Om Namashivaya!!*
*Donation Collection and work update for Sri Mallikarjuna Swamy Temple, Jagadgirigutta, Hyderabad.*
Plastering works Started in Garbhalayams on 15 March 2020
*Sri Hanuman Youth Association, Hafeezpet Sri Narender Goud Gaaru Donated Rs.20,000 for Temple plastering works*
🙏Thank you so much sir may God bless you all
🙏🙏🙏
Suhruth Trust and Sri Mallikarjuna Swamy Alaya Committee
!!ఓం నమః శివాయ!!
*శ్రీ మల్లికార్జున స్వామి ఆలయ నిర్మాణ పనులు, విరాళాల సేకరణ*
ఆలయంలో ప్లాస్ట్రింగ్ పనులు ఈ రోజు ప్రారంభించడం జరిగింది.
శ్రీ నరేందర్ గౌడ్ గారు Rs. 20000 లను గర్భాలయా ప్లాస్ట్రింగ్ పనులకు గాను మెస్త్రి కి అందజేసి శ్రీ మల్లికార్జున స్వామి ఆలయ నిర్మాణానికి విరాళంగా అందజేశారు.
పరమేశ్వర కృప కటాక్షాలు వారికి ఎల్లవేళలా ఉండాలని భగవంతుణ్ణి ప్రార్తిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.
సుహృత్ ట్రస్ట్ మరియు ఆలయ కమిటీ