*!!Om Namashivaya!!*
*Donation Collection and work update for Sri Mallikarjuna Swamy Temple, Jagadgirigutta, Hyderabad.*
*Temple water servicing seva everyday by trust member Samala Ramu*
Garbhalaya Plastering works completed on 21-March-2020
🙏Thank you so much Samala.Ramu for your service may God bless you.
🙏🙏🙏
Suhruth Trust and Sri Mallikarjuna Swamy Alaya Committee
!!ఓం నమః శివాయ!!
*శ్రీ మల్లికార్జున స్వామి ఆలయ నిర్మాణ పనులు, విరాళాల సేకరణ*
నేటితో గర్భాలయా ప్లాస్ట్రింగ్ పనులు పూర్తి అయ్యాయి.
*ట్రస్ట్ మెంబర్ సామల రాము ప్రతిరోజు ఆలయానికి నీళ్ళు పడుతూ సేవ చేస్తున్నారు*
పరమేశ్వర కృప కటాక్షాలు వారికి ఎల్లవేళలా ఉండాలని భగవంతుణ్ణి ప్రార్తిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.
సుహృత్ ట్రస్ట్ మరియు ఆలయ కమిటీ