*!!Om Namashivaya!!*
*Donation Collection and work for Sri Mallikarjuna Swamy Temple, Jagadgirigutta, Hyderabad.*
*Sri.Boddu Uma Maheswara Rao, Lalitha Kumari Dampathulu* Donated Rs.25,000 (One Choukote and other works) for Sri Mallikarjuna Swamy Temple works.
🙏Thank you so much sir may God bless you and your family.
🙏🙏🙏
Suhruth Trust and Sri Mallikarjuna Swamy Alaya Committee
!!ఓం నమః శివాయ!!
*శ్రీ మల్లికార్జున స్వామి ఆలయ నిర్మాణ పనులు, విరాళాల సేకరణ*
శ్రీమతి& శ్రీ బొడ్డు లలిత కుమారి , ఉమ మహేశ్వరరావు దంపతులు Rs.25,000 లను (ఒక చౌకోటు మరియు ఇతర పనులకు) శ్రీ మల్లికార్జున స్వామి ఆలయ నిర్మాణానికి విరాళంగా అందజేశారు.
పరమేశ్వర కృప కటాక్షాలు వారికి ఎల్లవేళలా ఉండాలని భగవంతుణ్ణి ప్రార్తిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.
సుహృత్ ట్రస్ట్ మరియు ఆలయ కమిటీ