సుహృత్ ట్రస్ట్ అత్యవసర సేవ కార్యక్రమాలు
గత వారం రోజులుగా సుహృత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అత్యవసర మెడికల్ చికిత్స పొందుతున్న వారికి రవాణా సౌకర్యం అందించడం జరిగింది.
ఈ సేవ కార్యక్రమాలు చేస్తుండగా ఓమ్ని వెహికల్ టైర్స్ రిపేర్కు వస్తే దాతల సహాయంతో వాటిని మార్చడం జరిగింది.
ఈ సేవ కార్యక్రమానికి సహాయాన్ని అందించిన ( ఓమ్ని వెహికల్ దాత) శ్రీ చెముడుపటి శివరామ శాస్త్రి గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఓమ్ని రిపేర్ కి సహాయాన్ని అందించిన Ch. Subbarao Rajya Lakshmi Dampathulau దాతలకు మరియు సేవ కార్యక్రమంలో పాల్గొన్న ట్రస్ట్ సభ్యులు మెహర్ నరసింహ మూర్తి, రాము, బాలరాజు మరియు బద్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము