Monthly groceries and financial help to senior citizen families

సుహృత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జగద్గిరిగుట్ట పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న వృద్దులకు నిత్యావసర సరుకులు మరియు మెడికల్ ఖర్చుల కొరకు ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది.

ఈ సేవ కార్యక్రమాలకు సహాయాన్ని అందించిన దాతలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.

Monthly groceries and financial help to senior citizen families near by Jagadgirigutta, hyderabad by Suhruth Trust on 29 March 2020.

Thank you so much all the donors for your donations.