!!అన్నదానం!!
శ్రీ వెంకటేశ్వర నగర్ వెల్ఫేర్ అసోసియేషన్, జగద్గిరిగుట్ట వారు 05 ఏప్రిల్ 2020 నాడు చిత్తారమ్మా గుడి కూకట్పల్లి, ఎల్లమ్మబండ, అల్విన్ కాలనీ పరిసర ప్రాంతాల్లో అన్నదాన పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ సేవ కార్యక్రమంలో మాకు అవకాశం కల్పించిన శ్రీ హరినాథ్ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.