నిత్యావసర సరుకుల పంపిణీ
సుహృత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జగద్గిరిగుట్టలో నెలకు సరిపడా నిత్యావసర సరుకులను 25 Kg బియ్యం మరియు ఇతర సరుకులు పంపిణీ చేయడం జరిగింది.
ఈ సేవ కార్యక్రమానికి విరాళాలు అందించిన Ch. సుబ్బారావు రాజ్యలక్ష్మి దంపతులకు మరియు సీత రామమ్మ మాస్టర్ ఇన్ సర్విట్యూడ్ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము