మన ట్రస్ట్ మెంబెర్ మరియు దాత శ్రీ. బి.కిశోర్ గారు ఈ రోజు సంగారెడ్డి మండలం హనుమాన్ నగర్ గ్రామంలో ఇటీవల ఆనారోగ్యంతో తల్లిదండ్రులను కోల్పోయి నానమ్మ వద్ద దిక్కుతోచని స్థితిలో ఉన్న కుటుంబనికి శ్రీ. బి కిశోర్ గారు వారి మిత్రుల సహాయం తో నెలకు సరిపడా నిత్యావసర వస్తువులు అందజేశారు.
ధన్యవాదాలు సార్