మన ట్రస్ట్ మెంబెర్ దాత శ్రీ.కే. నరేందర్ గౌడ్ గారు వారి అబ్బాయి వివీన్ గౌడ్ పుట్టినరోజు సందర్భంగా మరియు ప్రపంచ కార్మికుల దినోత్సవం రోజున GHMC పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర వస్తువులను (బియ్యం, పప్పు మరియు నూనె ప్యాకెట్) పంపిణీ చేశారు.కార్మికుల అందరికి కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు
ఈ సేవ కార్యక్రమాన్ని నిర్వహించిన శ్రీ నరేందర్ గౌడ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వివీన్ గౌడ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము.
*We Wish you Happy Birthday Viveen and Many Many Returns of the Day*