Plastering works completed in the temple

శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం నిర్మాణ పనులు రెండు నెలల విరామం తరువాత ఈ రోజు ప్రారంభించడం జరిగింది.

బయటి గోడలకు రేపటితో ప్లాస్ట్రింగ్ పూర్తి అవుతుంది.

ఆ తరువాత కడప పూజ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. గుడి గుమ్మాల నిర్మాణా దాతలు కడప పూజ కార్యక్రమానికి వీలైనంత తొందరగా సహకరించగలరని కోరుతున్నాము.

ధన్యవాదాలు

సుహృత్ ట్రస్ట్ మరియు ఆలయ కమిటీ