*!! ఓం నమః శివాయ !!*
*శ్రీ గోవిందపురం రాములు గౌడ్* గారు (పటంచేరువు) శ్రీ మల్లికార్జున స్వామి ఆలయ నిర్మాణానికి 62 మార్బుల్స్ ను (950ఫీట్స్) విరాళంగా అందజేశారు.
పటంచేరువు నుండి శ్రీ మల్లికార్జున స్వామి ఆలయానికి తేవడానికి రవాణా మరియు కూలీల ఖర్చులు 10,000 రూపాయలను *శ్రీ K నరేందర్ గౌడ్ గారు* హఫీజ్ పెట్ , *శ్రీ.G మోహన్ రెడ్డి గారు* జగద్గిరిగుట్ట మరియు *బిట్టు బాలరాజు* గారు విరాళంగా అందజేశారు.
🙏🙏🙏 ఆలయ నిర్మాణానికి విరాళలను అందించిన శ్రీ రాములు గౌడ్ గారు, నరేందర్ గౌడ్ గారు , మోహన్ రెడ్డి గారు మరియు బాలరాజు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ పరమేశ్వర కృపా కటాక్షాలు ఎల్లవేళలా వారికి వారి కుటుంబ సభ్యులందరికి ఉండాలని పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాము.
ధన్యవాదాలు
సుహృత్ ట్రస్ట్ – ఆలయ కమిటీ