Sri Dosapally Venkat Reddy Gaaru Donated Rs.21,000 for Temple Construction

*!! ఓం నమః శివాయ !!*

*శ్రీ దోసపల్లి విట్టల్ రెడ్డి గారు* శ్రీ మల్లిఖార్జున స్వామి ఆలయ నిర్మాణ పనుల్లో భాగంగా ఒక గుమ్మానికి గాను 21000 రూపాయలను విరాళంగా ఈ రోజు అందజేశారు.

*శ్రీ మల్లికార్జున స్వామి ఆలయ 4 గుమ్మాల దాతలు*
1. శ్రీ ఉమ మహేశ్వర రావు గారు
2. శ్రీ వై హరి నాథ్ గారు
3. శ్రీ బాబు గౌడ్ గారు
4. శ్రీ విట్టల్ రెడ్డి గారు

ఆలయ నిర్మాణానికి విరాళం అందించిన *శ్రీ విట్ఠల్ రెడ్డి గారికి* ధన్యవాదాలు తెలియజేస్తూ పరమేశ్వర కృపా కటాక్షాలు ఎల్లవేళలా వారికి వారి కుటుంబ సభ్యులందరికి ఉండాలని పరమేశ్వరుని ప్రార్తిస్తున్నాము.

(ఈ రోజు 2 గుమ్మాల కు సంబంధించిన 8 స్తంబాలను గుడి పైకి తీసుకువెళ్లడం జరిగింది.
మొత్తం 16 స్తంభాలను పైకి తీసుకువెళ్లాడనికి కూలీలా ఖర్చు 8000 రూపాయలు చెలించవలసి ఉంది)

Donor