Plantain at Sri Mallikarjuna Swamy Temple Jagadgirigutta Hyderabad

*!! ఓం నమః శివాయ !!*

శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయము, అంజయ్య నగర్ జగద్గిరిగుట్ట ప్రాంగణంలో ఈ రోజు *22 మొక్కలను (బిల్వ, మారేడు, ఉసిరి, జంభి, నేరేడు, మామిడి, రాగి మరియు పూల మొక్కలు)* నాటడం జరిగింది.

ఈ కార్యక్రమంలో జగద్గిరిగుట్ట కార్పొరేటర్ *శ్రీ జగన్ గారు* , ఆలయ చైర్మన్ *బాబు గౌడ్ గారు*, ఆలయ నిర్మాణ దాతలు *శ్రీ నరేందర్ గౌడ్ గారు – హఫీజ్పెట్*, *వేణు గౌడ్ గారు* *విట్ఠల్ రెడ్డి గారు* *శ్రీనివాస్ గారు* మరియు సుహృత్ ట్రస్ట్ సభ్యులు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొని మొక్కలు నాటారు.

🙏🙏🙏 ఈ సేవ కార్యక్రమానికి విరాళాలు అందించిన *శ్రీ శేఖర్ – శివ సాయి ఆటోమొబైల్ షాప్, షాపూర్* మరియు *బిట్టు బాలరాజు* గారికి
మరియు
ఈ సేవ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ ధన్యవాదాలు తెలియాయజేస్తూ పరమేశ్వర కృపా కటాక్షాలు వారికి వారి కుటుంబ సభ్యులకు ఏళ్ల వేళలా ఉండాలని ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తున్నాము.