*నిత్యావసర వస్తువుల పంపిణీ*శ్రీ శ్రీ శ్రీ సద్గురు క్వాజ్ అయాజ్ చిస్తీ వట్పల్లి షరీఫ్ గారి జన్మదినం సందర్భంగా E. వెంకట్ రెడ్డి సాబ మరియు చంద్రప్ప గారి సహకారంతో సిద్దాపూర్ గ్రామంలోని 7 కుటుంబాలకు నిత్యావసర వస్తువులు అందించడం జరిగింది.ఈ సేవ కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన దాతలకు మరియు సేవ కార్యక్రమంలో పాల్గొన్న ట్రస్ట్ సభ్యులు ప్రభు సాబ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము