!!ఓం నమః శివాయ!!శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం, అంజయ్య నగర్, జగద్గిరిగుట్ట, హైదరాబాద్ ఆలయ పునర్నిర్మాణానికి *శ్రీ ముంగి అశోక్ గారు* ఐరన్ స్లైడ్ గేట్ ను విరాళంగా అందజేశారు.ఈశ్వర కృపా కటాక్షాలు వారికి వారి కుటుంబ సభ్యులకు ఎల్లవేళలా ఉండాలని పరమేశ్వరుని ప్రార్థిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.