Request for Donations

*!!దాతలకు విన్నపం!!*

సుహృత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతినెలా 12 కుటుంబాల వరకు (ముఖ్యంగా వయోవృదులు, దివ్యంగులు మరియు అనారోగ్యులు) 3000 రూపాయల వరకు నిత్యావసర వస్తువులు లేదా మెడిసిన్స్ అందిచటం జరుగుతుంది

కావున దాతలు మీ కుటుంబ సభ్యుల పుట్టినరోజున గాని మీ ఇంట్లో జరిగే శుభ కార్యక్రమంలో భాగంగా గాని పై సేవ కార్యక్రమాలకు సహృదయంతో సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుచున్నాము

మీ విరాళాలు పంపించవలసిన ట్రస్ట్ బ్యాంక్ అకౌంట్ వివరాలు:

SUHRUTH TRUST
SBI ACCOUNT NO: 36488113864
IFSC CODE: SBIN0017761
BRANCH: House No 4 32 41 By 95, Allwyn Colony,
Kukatpally, Hyderabad.

లేదా 99898 60261 మెహర్ నరసింహ మూర్తి నంబర్ కు గూగుల్ పే ద్వారా చెలించవచ్చు.

ధన్యవాదాలు
🙏🙏🙏
సుహృత్ ట్రస్ట్

Dear Donors

Every month we are distributing groceries or medicines to 12 families of senior citizens, handicapped or patients. The cost of each family will be Rs.3000

We are requesting donors kindly make your donations on your family members birthday or any other in event in your family to support above mentioned services.

Trust bank account details to which your donations should be sent:
SUHRUTH TRUST
SBI ACCOUNT NO: 36488113864
IFSC CODE: SBIN0017761
BRANCH: House No 4 32 41 By 95, Allwyn Colony, Kukatpally, Hyderabad. Or
Pay on 99898 60261 Meher Narasimha Murthy through Google Pay

Thank you

🙏🙏🙏
Suhrut Trust