*!!ఓం నమః శివాయ!!*
శ్రీ మల్లిఖార్జున స్వామి దేవాలయ గోపురం మరియు 3 గర్భాలయాల చుట్టూ డిజైన్ నిర్మాణానికి *Rs.40,000* లను అడ్వాన్సుగా ఈ రోజు *శ్రీనివాస్ రెడ్డి స్థాపతి* గారికి ఇవ్వడం జరిగింది.
విరాళాలు అందించిన దాతలు *శ్రీ దొంతి లక్ష్మీ నారాయణ గౌడ్ గారు, శ్రీ పులి రాజు గారు, R. నరేష్ గారు మరియు ఇతర దాతలు.
స్థాపతి గారు *గురువారం నుండి గోపురం పనులు ప్రారంభిస్తారు* కాబట్టి దాతలు భక్తులు *సిమెంట్ ఇసుక లేదా నగదు* రూపంలో విరాళాలు అందించి ఆలయ నిర్మాణంలో పాల్గొని పరమేశ్వరుని కృపకు పాత్రులు కాగలరని కోరుచున్నాము