Suhruth Trust Members, Colony Members and Alaya Committee Service at Temple

*!! ఓం నమః శివాయ!!*

శ్రీ మల్లిఖార్జున స్వామి ఆలయంలో ఆలయ కమిటీ, కాలనీ అసోసియేషన్ మరియు సుహృత్ ట్రస్ట్ కుటుంబ సభ్యుల శ్రమదానంతో 3000 ఇటుకలను ఆలయం పైకి తీసుకెళ్లడం జరిగింది.

ఈ శ్రమదాన కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పరమేశ్వర కృప కటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని పరమేశ్వరుని ప్రార్థిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.

🙏🙏🙏
ఆలయ కమిటీ సుహృత్ ట్రస్ట్