*!!ఓం నమః శివాయ!!**శ్రీ S.రామకృష్ణ గారు* Rs.12,116 లను శ్రీ మల్లికార్జున స్వామి ఆలయ నిర్మాణానికి విరాళంగా అందజేశారు
పరమేశ్వర కృప కటాక్షాలు వారికి వారి కుటుంబానికి ఎల్లవేళలా ఉండాలని భగవంతుణ్ణి ప్రార్తిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.సుహృత్ ట్రస్ట్ మరియు ఆలయ కమిటీ