Sri.Ram Prasad Gaaru Donated Rs.5116 for Temple Works and Bricks lifting Service by Volunteers and Gopuram Works Started

*!!ఓం నమః శివాయ!!*

శ్రీ మల్లికార్జున స్వామి ఆలయ పనుల వివరాలు

4000 ఇటుకలు, 70 కర్రలు , 25 సిమెంట్ బస్తాలు మరియు ఇతర వస్తువులు తీసుకురావడం జరిగింది.

పై వాటికి విరాళాలు అందించిన దాతలు

*శ్రీ S. రామకృష్ణ గారు – Rs.12,116*

*శ్రీ రాంప్రసాద్ గారు, రమంతపూర్ – Rs.5116*

*శ్రీమతి వెంకట రమణమ్మ గారు – Rs.2000*

*ఎం.బిందుగారు – Rs.1116*

*శ్రీ K ఇంద్రసేన రెడ్డి గారు – Rs.1116*

*శ్రీ శ్రీనివాస్ గౌడ్ గారు -25 సిమెంట్ బస్తాలు*మరియు ఇతరులు.

సుహృత్ ట్రస్ట్, ఆలయ కమిటీ సభ్యులు మరియు కాలనీ సభ్యులు 2000 ఇటుకలను పైకి తీసుకెళ్లే సేవ కార్యక్రమంలో పాల్గొన్నారు.

🙏🙏🙏 ఆలయ నిర్మాణనికి విరాళాలు అందించిన దాతలకు మరియు సేవ కార్యక్రమంలో పాల్గొన్న సభ్యులకు ఈశ్వర కృప కటాక్షలు ఎల్లవేళలా ఉండాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూన్నాము.

సుహృత్ ట్రస్ట్ – ఆలయ కమిటీ

Model Gopuram