Sri. Avinash Mitta Gaaru Donated Rs.11,000 for Sri Mallikharjuna Swamy Temple works

*!!ఓం నమః శివాయ!!*

*శ్రీ అవినాశ్ మిట్ట గారు* రూపాయలు 11,000 లను శ్రీ మల్లికార్జున స్వామి ఆలయ నిర్మాణానికి విరాళంగా అందజేశారుపరమేశ్వర కృప కటాక్షాలు వారికి వారి కుటుంబానికి ఎల్లవేళలా ఉండాలని భగవంతుణ్ణి ప్రార్తిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.

సుహృత్ ట్రస్ట్ మరియు ఆలయ కమిటీ

*!!దాతలకు భక్తులకు మనవి!!*

శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం, పైప్ లైన్ రోడ్, అంజయ్య నగర్ జగద్గిరిగుట్ట హైదరాబాద్ గోపురం మరియు గర్భాలయాల డిజైన్ పనులు ప్రారంభించడం జరిగింది.పై పనులకు గాను *అత్యవసరంగా 200 సిమెంట్ బస్తాలు,3 ట్రాక్టర్ల ఇసుక* అవసరమవుతుందని స్థపతి గారు తెలిపారు

కాబట్టి దాతలు భక్తులు మీకు తోచినంతగా మీరు గాని మీకు తెలిసిన వారి ద్వారా గాని సిమెంట్, ఇసుక , ఇటుక మరియు విరాళాలు అందించి ఆలయ పనులు నిరాటంకంగా కొనసాగడానికి సహాయాన్ని అందించవలసింగా కోరుచున్నాము.