Sri Gajula Pandu Gaaru Sangareddy Donated Rs.5000 and Sri M Rama Krishna Chary Gaaru Donated 12 Cement Bags for Temple Works

*ఓం నమః శివాయ*

*విజయ దశమి* పర్వదినాన *శ్రీ గాజుల పాండు గారు – సంగారెడ్డి* రూపాయలు 5000 లను శ్రీ మల్లికార్జున స్వామి ఆలయ నిర్మాణానికి విరాళంగా అందజేశారు.మరియు

*శ్రీ M రామకృష్ణ చారి గారు – జగద్గిరిగుట్ట* వారు 12 సిమెంట్ బస్తాలను ఆలయ నిర్మాణానికి విరాళంగా అందజేశారు.

విరాళాలు అందజేసిన దాతలకు విజయ దశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ అమ్మ వారు వారికి వారి కుటుంబ సభ్యులకు సుఖ సంతోషాలు ప్రసాదించాలని వేడుకుంటున్నాము.

*విజయ దశమి పర్వదినాన శ్రీ మల్లికార్జున స్వామి ఆలయ నిర్మాణానికి విరాళాలు అందించి అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు కావలసిందిగా భక్తులకు దాతలకు మనవి*స్థపతి మరియు మెస్త్రీలు పండుగకు తమ స్వంత గ్రామానికి వెళ్ళటం లేదు ఇక్కడే ఉండి ఆలయ గోపురం పనులు చేస్తారు.తరువాత 5 రోజుల పనులు కొనసాగడానికి 3 ట్రాక్టర్ల ఇసుక మరియు 30 సిమెంట్ బస్తాలు కావాలి.కాబట్టి భక్తులు దాతలు తమకు తోచినన్ని సిమెంట్ బ్యాగులు లేదా ఇసుక అందించి ఆలయ నిర్మాణానికి సహకరించవలసిందినగా మనవి.

మీ విరాళాలు పంపించవలసిన ఆలయకమిటీ బ్యాంక్ అకౌంట్ వివరాలు

SRI MALLIKARJUNA SWAMY DEVASTHANA COMMITTEE ANJAIAH NAGAR

SBI ACCOUNT NO: 39681233373

IFSC CODE: SBIN0017761

BRANCH: House No 4 32 41 By 95, Allwyn Colony, Kukatpally, Hyd

లేదా బిట్టు బాలరాజు – ట్రెజరర్ – 97047 60035 ను సంప్రదించండి.ధన్యవాదాలు