ఓం నమః శివాయ
శ్రీ G నగేష్ గారు – రూపాయలు 5000 లను శ్రీ మల్లికార్జున స్వామి ఆలయ నిర్మాణానికి విరాళంగా అందజేశారు.
మరియు
శ్రీ కొత్తపల్లి పాండు రంగరాజు – ధనంజయ గోత్రం గారు రూపాయలు 5001 లను ఆలయ నిర్మాణానికి విరాళంగా అందజేశారు.
విరాళాలు అందజేసిన దాతలకు వారి కుటుంబ సభ్యులకు ఆ పరమేశ్వరుడు సుఖ సంతోషాలు ప్రసాదించాలని వేడుకుంటున్నాము