*Respected Sri. V Jagadeeshwar Goud Gaaru – Corporator Sherilingampally* Donated Rs.50,000 for Temple works.

*!!Om Namashivaya!!*

*Respected Sri. V Jagadeeshwar Goud Gaaru – Corporator Sherilingampally* Donated Rs.50,000 for Sri Mallikarjuna Swamy Temple works.

🙏Thank you so much sir may God bless you and your family.

Suhruth Trust and Sri Mallikarjuna Swamy Alaya Committee

*!!ఓం నమః శివాయ!!*

*గౌరవనీయులు శ్రీ వి జగదీశ్వర్ గౌడ్ – కార్పొరేటర్ శేరిలింగంపల్లి గారు* 50,000 ల రూపాయలను శ్రీ మల్లికార్జున స్వామి ఆలయ నిర్మాణానికి విరాళంగా అందజేశారు.

పరమేశ్వర కృప కటాక్షాలు వారికి ఎల్లవేళలా ఉండాలని భగవంతుణ్ణి ప్రార్తిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.

సుహృత్ ట్రస్ట్ మరియు ఆలయ కమిటీ