శ్రీ అచ్యుత కిశోర్ గారు తమ కూతురు చైత్ర అభిగ్న పుట్టినరోజు సందర్భంగా శ్రీకాంత్ (పేషంట్) కుటుంబానికి నిత్యావసర సరుకులను అందించడం జరిగింది.
ఈ సేవ కార్యక్రమానికి విరాళాలు అందించిన శ్రీ కిశోర్ గారికి ధన్యవాదాలు వారి పాప చైత్ర అభిగ్న కు పుట్టినరోజు శుభాకాంక్షలు
Wish you Happy Birthday *Chaitra Abhigna*Many Many Happy returns of the day