Sri Vaishnavi Selections Donated 30 Sticks for Temple works

ఓం నమః శివాయ శ్రీ వైష్ణవి సెలెక్షన్స్ ఆల్విన్ కాలనీ వారు 30 కట్టెలను లను శ్రీ మల్లికార్జున స్వామి ఆలయ నిర్మాణానికి విరాళంగా అందజేశారు. ఈ కట్టెలను వాలంటీర్స్ పైకి తీసుకెళ్లారు విరాళాలు అందజేసిన దాతలకు మరియు సేవ కార్యక్రమంలో పాల్గొన్న వాలంటీర్లకు వారి కుటుంబ సభ్యులకు ఆ పరమేశ్వరుడు సుఖ సంతోషాలు ప్రసాదించాలని వేడుకుంటున్నాము