*!!ఓం నమః శివాయ!!*శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయ విరాళాలు మరియు పనుల వివరాలు*శ్రీ నర్సింగ్ రావు గౌడ్ గారు* 5116 రూపాయలను (ఇసుక కొరకు) మరియు *విమల కనకచారి గారు* 3000 రూపాయలను శ్రీ మల్లికార్జున స్వామి ఆలయ నిర్మాణానికి విరాళం అందించారు.
ఆలయ కమిటీ సభ్యులు దేవలయ శుభ్రత సేవ కార్యక్రమం చేపట్టారు.గర్భాలయాల సైడ్ వాల్స్ డిజైన్ పనులు ఈ రోజు నుండి ప్రారంభించారు.ఈ పనులకు గాను ఫుల్ ట్రాక్టర్ ఇసుకను కొనుగోలు చేయడం జరిగింది.విరాళాలు అందించిన దాతలకు పరమేశ్వర కృప కటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని భగవంతుణ్ణి ప్రార్తిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.