*దీపావళి శుభాకాంక్షలు*దీపావళి పండుగ రోజు *
శ్రీ కె సురేష్* గారి సహాయ సహకారాలతో ఈ రోజు 25 స్వీట్ ప్యాకెట్స్ లను ఎల్లమ్మబండ లో పంచడం జరిగింది.అదేవిధంగా 25Kg బియ్యం మరియు నిత్యావసర వస్తువులు జగద్గిరిగుట్ట లోని పంతులు గారికి అందించడం జరిగింది.
దాత: హిమ బిందు గారు
50కిలోల బియ్యం బోరాబండలో పంచడం జరిగింది.దాత: కుమార స్వామి గారు.పండుగ రోజు పై సేవ కార్యక్రమాలకు సహాయ సహకారాలు అందించిన దాతలకు అమ్మ వారి కృప కటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని వేడుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.