*!! ఓం నమః శివాయ !!*
శ్రీ మల్లిఖార్జున స్వామి దేవాలయంలో కార్తీక మాస దీపోస్తవ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.ఈ రోజు కార్యక్రమానికి విరాళాలు అందించిన దాతలుశ్రీ బాబు గౌడ్ గారుశ్రీ కోటగడ్డ శ్రీనివాస్ గారుశ్రీమతి జయశ్రీ గారు మరియు ఇతర దాతలు.ఈ రోజు కార్యక్రమానికి సహాయం అందించిన దాతలకు మరియు సేవ కార్యక్రమంలో పాల్గొన్నవారందరికి పరమేశ్వరుడు సుఖ సంతోషాలు ప్రసాదించాలని ప్రార్తిస్తున్నము.సుహృత్ ట్రస్ట్ – ఆలయ కమిటీ
*!! ఓం నమః శివాయ !!*
భక్తులకు దాతలకు మనవిశ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల వరకు దీపారాధన కార్యక్రమం ఉంటుంది.అదేవిందంగా పార్థివ (పుట్ట మన్ను తో) శివలింగలను భక్తులు తమ స్వహస్థలతో తయారు చేయవచ్చు. పుట్ట మన్ను ఆలయంలో అందుబాటులో ఉంటుంది.ఈ లింగాలను విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో గర్భాలయంలో మూల విరాట్టు క్రింద ఉంచుతాము.కాబట్టి భక్తులు ఈ అవకాశాన్నీ ఉపయోగించుకోని ఆలయ నిర్మాణానికి తమకు తోచినంతగా విరాళాలు అందించి పరమేశ్వర కృపకు పాత్రులు కాగలరని కోరుచున్నాము.
ధన్యవాదాలు
సుహృత్ ట్రస్ట్ ఆలయ కమిటీ