*!! ఓం నమః శివాయ !!*
భక్తులకు దాతలకు మనవిశ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల వరకు దీపారాధన కార్యక్రమం ఉంటుంది.అదేవిందంగా పార్థివ (పుట్ట మన్ను తో) శివలింగలను భక్తులు తమ స్వహస్థలతో తయారు చేయవచ్చు. పుట్ట మన్ను ఆలయంలో అందుబాటులో ఉంటుంది.
ఈ లింగాలను విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో గర్భాలయంలో మూల విరాట్టు క్రింద ఉంచుతాము.కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసి పరమేశ్వరుని దీవెనలు పొందగలరని మనవి.ధన్యవాదాలు
సుహృత్ ట్రస్ట్ ఆలయ కమిటీ