Koti Lingalu and Annadhana Karyakramam

*!! ఓం నమః శివాయ !!*

శ్రీ మల్లిఖార్జున స్వామి దేవాలయంలో ఈ రోజు కార్యక్రమాలుశ్రీమతి జయశ్రీ గారు వారి అమ్మాయి వివాహ వార్షికోత్సవ సందర్బంగా అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.పార్థీవ శివలింగాల కార్యక్రమం కొనసాగుతుంది.