Sri Kanakamamidi Narender Goud Gaaru Donated Rs.2000 for Annadhanam

*ఓం నమః శివాయ*శ్ర

ీ మల్లిఖార్జున స్వామి దేవాలయం, అంజయ్య నగర్,జగద్గిరిగుట

్ట.శ్రీ కనకమామిడి నరేందర్ గౌడ్ గారు 2000 రూపాయలను కార్తీక మాసంలో కోటి లింగాల కార్యక్రమంలో భాగంగా ఒక రోజు అన్నదాన కార్యక్రమానికి విరాళంగా అందజేశారు.

పరమేశ్వర కృప కటాక్షాలు వారికి ఎల్లవేళలా ఉండాలని భగవంతుణ్ణి ప్రార్తిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.

కోటిలింగాల కార్యక్రమంలో భాగంగా ప్రతిరోజు మధ్యాహ్నం 60 మంది భక్తులకు అన్నదానం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఒక రోజు భోజనానికి 2000 అవుతుంది.

దాతలు విరాళాలు దించవచ్చు.ధన్యవాదాలు

సుహృత్ ట్రస్ట్ ఆలయ కమిటీ