Groceries Distributions

*నిత్యావసర వస్తువుల పంపిణీ*

సుహృత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో *కీ. శే. V సరస్వతి* గారి జయంతి సందర్భంగా వారి పిల్లలు, రాజు (దివ్యంగుడు) ఎల్లమ్మబండ కుటుంబానికి మరియు యాదయ్య (పేషేంట్), ఆల్విన్ కాలనీ, కూకట్పల్లి వారికి ఈ రోజు నిత్యావసర వస్తువులు అందజేశారు

.🙏🙏🙏 ఈ సేవ కార్యక్రమానికి విరాళాలు అందజేసిన v సరస్వతి గారి కుటుంబం వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.

ధన్యవాదాలు

Donor