*ఓం నమః శివాయ*
శ్రీ మల్లిఖార్జున స్వామి ఆలయ నిర్మాణానికి ప్రారంభం నుండి నీటిని అందిస్తున్న జల దాత *శ్రీ నర్సింహచారి గారు* ఈ రోజు *2 పుంగిలు, 2 మైక్ స్టాండ్లు మరియు ఒక మౌత్ పీస్* ను ఆలయానికి విరాళంగా అందజేశారు
. పరమేశ్వర కృప కటాక్షాలు వారికి వారి కుటుంబ సభ్యులకు ఎల్లవేళలా ఉండాలని భగవంతుణ్ణి ప్రార్థస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము
ధన్యవాదాలు