*అన్నదాన కార్యక్రమం*
శ్రీమతి & శ్రీ చంద్రకళ సురేశ్ దంపతులు వారి అమ్మాయి శిల్ప పుట్టినరోజు (శుక్రవారం) సందర్భంగా
శ్రీ మల్లిఖార్జున స్వామి దేవాలయం లో శుక్రవారం 8 జనవరి నాడు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.
అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసిన దాతలు సురేశ్ చంద్రకళ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వారి అమ్మాయికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము.
ధన్యవాదాలు
సుహృత్ ట్రస్ట్ ఆలయ కమిటీ