Rs.5000 Donated To Gangavva for her Grandson Health Treatment at Yellareddypeta, Rajanna Siricilla District on 26 January 2020.
Donor: *Sri Chemudupati Shiva Rama Sastry Gaaru*
హైదరాబాద్ జగద్‌గిరిగుట్టకు చెందిన సుహృత్ ట్రస్టు వారు మంగళవారం రాత్రి రూ. 5 వేలను ఆర్థిక సాయం అందజేశారు.
ట్రస్టు ఛైర్మన్ సంతోష్‌కుమార్, ఉపాధ్యక్షుడు బిజ్జ శ్రీనివాసులు, సభ్యుడు బోడపట్ల శ్రీనివాస్‌లు ఎల్లవ్వకు నగదు అందజేశారు. వారి వెంట స్థానిక నాయకులు బొమ్మనవేని కృష్ణ, తమ్మనవేని నరేశ్ తదితరులున్నారు పరిమళించిన మానవత్వం – https://www.eenadu.net/…/late…/Karimnagar/530/121018818f