*!!ఓం నమః శివాయ!!
*శ్రీ మల్లిఖార్జున స్వామి దేవాలయం, పైప్లైన్ రోడ్, జగద్గిరిగుట్ట, హైదరాబాద్ *గోపురం పనులు 9 విగ్రహాలతో పూర్తి కావడం జరిగింది*
*శ్రీ హనుమాన్ యూత్ అసోసియేషన్ -హఫీజ్ పేట్* మరియు *సుహృత్ ట్రస్ట్ బిట్టు బాలరాజు* గారి విరాళలతో స్థపతి గారికి చెలించవలసిన *Rs.35,000* రూపాయలను 17 ఫిబ్రవరి నాడు చెలించడం జరిగింది.
దేవాలయ గోడలు మరియు గోపురం పనులు ఎంతో సుందరంగా చేసిన టీటీడి స్థపతి శ్రీనివాస్ రెడ్డి గారికి సుహృత్ ట్రస్ట్ మరియు ఆలయ కమిటీ తరుపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.