Old Clothes Distributions in Siddapur Village Sadasivpet mandal, Sangareddy Dist

*దాతలకు మనవి*

సదాశివపేట మండలం సిద్దాపూర్ గ్రామంలోని 20 నిరుపేద కుటుంబాలకు నిత్యావసర వస్తువులు *(రేషన్ బియ్యం)* మరియు *మాస్కులు* అందజేయాలని కోరారు.

కావున సహృదయులన దాతలు సహాయం అందించవలసిందిగా కోరుచున్నాము.

హైదరాబాద్ లో సేకరించిన పాత బట్టలను సిద్దాపూర్ గ్రామంలోని నిరుపేదలకు పంచడం జరిగింది. *TSRTC CARGO* సర్వీస్ ద్వారా పై బట్టలను సిద్దాపూర్ గ్రామానికి పంపడం జరిగింది.

ఈ సేవ కార్యక్రమనికి సహాయం అందించిన దాతలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము

.ధన్యవాదాలు